ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ లేఆఫ్‌లకు సిద్ధమైంది. న్యూజెర్సీలో దాదాపు 739 మంది సిబ్బందిపై వేటు పడనున్నట్లు శాంసంగ్ పేర్కొంది. అమెరికాలోని తన ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా డిస్‌ప్లే, ఫోన్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగ కోతలు ఉంటాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
వ్యాపారం
శాంసంగ్‌లో లేఆఫ్‌లు.. అదే కారణమా?


