MLC 2026 ఫైనల్ విజయం ద్వారా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ, అన్ని T20 లీగ్‌లలో కలిపి తన 10వ టైటిల్‌ను సాధించింది. ఈ ఘనతతో 10 ట్రోఫీలు గెలిచిన రెండో ఫ్రాంచైజీగా నిలిచింది. కాగా, టీ20 లీగ్‌లలో ఐపీఎల్ జట్ల అత్యధిక టైటిళ్ల రికార్డులు ఇలా ఉన్నాయి: MI -13, KKR - 10, CSK - 7, SRH - 4, RR - 4, RCB - 4, GT - 1, DC - 1, పంజాబ్ కింగ్స్ - 1 టైటిల్ సాధించాయి.
క్రీడలు
T20 లీగ్‌లలో అత్యధిక టైటిళ్లు సాధించిన ఫ్రాంచైజీ ఇదే..!


