TG: వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేట శివారులోని ఒక స్వామీజీ ఆశ్రమంలో సాగు చేస్తున్న గంజాయి గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముందస్తు సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, 25 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆశ్రమంలో ఒక స్వామీజీతో పాటు మాతాజీ నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
క్రైమ్
స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు


