జపాన్ ఓపెన్ టైటిల్ విజేతగా పీవీ సింధు నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు ఏపీ మాజీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 'జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డులకెక్కి, తన కెరీర్‌లో మరో కిరీటాన్ని చేర్చుకున్న సింధుకు అభినందనలు. మీ ప్రదర్శన భారతదేశానికి గర్వకారణం. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు.
క్రీడలు
పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు


