హైదరాబాద్: 28°C
క్రీడలు

లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సంచలనం

ENGతో లార్డ్స్‌లో జరుగుతున్న వన్డేలో రోహిత్ శర్మ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా అతడు.. భారత్ తరఫున వన్డేల్లో సెంచరీ చేసిన అత్యధిక వయస్కుడిగా(39 ఏళ్ల 80 రోజులు) రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్(38y 327d) పేరిట ఉండేది. అలాగే, వన్డేల్లో లార్డ్స్ వేదికగా సెంచరీ చేసిన ఓల్డెస్ట్ ప్లేయర్‌గా రోహిత్ చరిత్ర లిఖించాడు.