రిటైర్మెంట్ వార్తల నడుమ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో రోహిత్ కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ కెరీర్‌లో ఇది 34వ వన్డే సెంచరీ కావడం విశేషం. తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడు. తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు.
క్రీడలు
BREAKING: రోహిత్ శర్మ సెంచరీ


