టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ప్లేయర్‌గా రోహిత్(8 సెంచరీలు) చరిత్ర సృష్టించాడు. UAEపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేసిన 7 సెంచరీల రికార్డును అధిగమించాడు. భారత్‌పై డివిలియర్స్, డికాక్ తలో 7 సెంచరీలు చేశారు.
క్రీడలు
రోహిత్ శర్మ అరుదైన రికార్డ్


