మేజర్ లీగ్ క్రికెట్-2026 ఫైనల్‌లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌పై స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఇదే తరహాలో 2017 IPL ఫైనల్‌లోనూ స్మిత్ సారథ్యంలోని రైజింగ్ పూణే, ముంబై ఇండియన్స్ చేతిలో కేవలం ఒక్క పరుగు తేడాతోనే ఓడిపోయింది. దీంతో స్మిత్ కెప్టెన్‌గా ఉన్న రెండు జట్లు ఒక్క రన్ తేడాతో ఫైనల్ కోల్పోవడం గమనార్హం.
క్రీడలు
ఒకే కెప్టెన్.. ఒకేలా రెండు ఓటములు


