హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NLG: మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చౌటుప్పల్‌లోని గట్టు శ్రీరాములు గార్డెన్స్‌లో మహా రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు. అనంతరం కోతులారం-కొంపల్లి, ధోనిపాముల-కొంపెల్లి, శివన్న గూడెం- తెరటిపెళ్లి మధ్య చేపట్టనున్న ఆర్ & బీ రహదారి అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల్లో శంకుస్థాపనలు చేయనున్నారు.