హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సాగు, ఉపాధి పనులు లేక కూలీల అవస్థలు

WNP: జిల్లాలో వ్యవసాయ, ఉపాధి హామీ పనులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ ముగిసి జూలై వచ్చినా ఆశించిన వర్షాలు లేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నీరు చేరకపోవడంతో వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షాకాలం కారణంగా ఉపాధి హామీ పనులు నిలిపివేయడంతో రోజువారీ కూలీలకు పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.