భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన అకానె యమగూచిని ఓడించింది. 21-17, 21-17 తేడాతో వరుస గేమ్‌ల్లో గెలిచి ప్రత్యర్థిని మట్టి కరిపించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్‌గా సింధు రికార్డు సృష్టించింది.
క్రీడలు
చరిత్ర సృష్టించిన పీవీ సింధు


