లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు జేకబ్ బెథెల్, బెన్ డకెట్ జోడీ 46 ఏళ్ల నాటి సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో లార్డ్స్ మైదానంలో ENG తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసింది. గతంలో 1980లో వెస్టిండీస్‌పై బాయ్‌కాట్-విల్లీ జోడీ నెలకొల్పిన 135 పరుగుల రికార్డును వీరు అధిగమించారు.
క్రీడలు
ఓపెనర్ల విశ్వరూపం.. 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!


