హైదరాబాద్: 28°C
క్రీడలు

డకెట్‌ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ENG

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ సెంచరీ చేశాడు. 35.2 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌ 220/1. బెన్‌ డకెట్ 101*, రూట్‌ 8* క్రీజులో ఉన్నారు. జాకబ్‌ బెతెల్‌ 91 పరుగులు చేసి ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది.