ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా అర్జెంటీనా- స్పెయిన్ మధ్య ఇవాళ ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కొండెక్కాయి. న్యూజెర్సీ స్టేడియంలో సాధారణ టికెట్ ధర దాదాపు రూ.6.68 లక్షలు ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. అయితే, టిక్‌పిక్ నివేదిక ప్రకారం సాధారణ టికెట్ ధర రూ.11 లక్షలు ఉండగా.. ప్రిమియం క్లాస్ టికెట్ ధర ఏకంగా రూ.27 లక్షలుగా ఉంది.
క్రీడలు
నేడే ఫైనల్.. ఒక టికెట్ రూ.27 లక్షలు!


