హైదరాబాద్: 28°C
క్రైమ్

కాంగ్రెస్ నేతపై పెట్రోల్ దాడి

TG: కాంగ్రెస్ నేతపై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడిన వరంగల్‌లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ మహేష్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. శనివారం రాత్రి మహేష్ బైక్‌పై ఇంటి వెళ్తుండగా.. దుండగులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి నుంచి పారిపోయారు. కాగా, ప్రస్తుతం మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.