హైదరాబాద్: 28°C
క్రీడలు

MLC ఫైనల్ పోరు.. విజేతగా నైట్‌రైడర్స్

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 ఫైనల్‌లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 1 పరుగుతో ఉత్కంఠభరిత విజయం సాధించి తమ తొలి MLC టైటిల్‌ను కైవసం చేసుకుంది. చివరి వరకు పోరాడిన వాషింగ్టన్ ఫ్రీడమ్ లక్ష్యానికి కేవలం ఒక పరుగు దూరంలో ఆగిపోయింది.