కెనడాలో కార్చిచ్చు ప్రభావంతో అమెరికాలో పలు చోట్ల మేఘాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగే న్యూజెర్సీ నగరం కూడా ఈ పొగ బారిన పడింది. దీంతో తుది పోరుకు ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయర్లు మాస్కులు ధరించారు. అయితే, ఫైనల్‌కు ఇబ్బంది లేకుండా పొగను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
క్రీడలు
FIFA: తుదిపోరుకు పొగ సమస్య?


