TG: నకిలీ ట్రేడింగ్ యాప్ మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా హైదారాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.3 కోట్లు మోసపోయాడు. ఫేస్ బుక్ ప్రకటన చూసి పెట్టుబడి పెట్టాడు. ఇది అదునుగా సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్‌సైట్‌తో భారీ లాభాలను చూపిస్తూ.. దోచుకున్నారు. అనంతరం బాధితుడు నగదును విత్‌డ్రా చేసేందుకు యత్నించగా.. రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
క్రైమ్
ట్రేడింగ్ యాప్‌తో రూ.3 కోట్లు టోకరా


