SRD: సంగారెడ్డి పట్టణంలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో BRS MLAలు సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల వేడుకలు అని చెప్పారు. కార్యక్రమంలో CDC మాజీ ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
బోనాల వేడుకల్లో BRS MLAలు


