హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రహదారి దుస్థితి ఇది

SRD: కంగ్టి మండలం పరిధి నాగూర్ (బీ), నాగూర్ (కే) ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు దారుణంగా ఉంది. పెద్ద గుంతలు, గుంతల్లో నిలిచిన వర్షపు నీరు, కంకర తేలిన రోడ్డు తో ప్రయాణం నరకంగా ఉందని వాహనదారులు తెలిపారు. ఈ గ్రామాల మీదుగా పక్కనే ఉన్న కర్ణాటక బీదర్ జిల్లాకు నిత్యం ఇక్కడ ప్రజలు వాహనాలపై వెళ్తుంటారు. రోడ్డు సౌకర్యం సక్రమంగా లేక ఆందోళన చెందుతున్నారు.