గుజరాత్‌లోని అహ్మదాబాద్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. నిన్న రామోల్ ప్రాంతంలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలవగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం ప్రకటించింది.
క్రైమ్
పేలుడు ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య


