PDPL: రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిన యూరియా తయారీ ప్రక్రియ మళ్లీ గాడిలో పడింది. ఇటీవల తలెత్తిన పైప్‌లైన్ లోపం, యంత్రాల్లో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులను నిపుణుల బృందం వేగంగా పరిష్కరించింది. మరమ్మతులు పూర్తికావడంతో ఆదివారం నుంచి యూరియా ఉత్పత్తి సాధారణ స్థాయిలో కొనసాగుతున్నట్లు కర్మాగార వర్గాలు వెల్లడించాయి
వార్తలు
ఎరువుల కర్మాగారం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు


