హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి

JGL: రేచపల్లి గ్రామంలోని శ్రీ భూదేవి, నీలాదేవి సమేత జగన్నాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.