హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ పేలుడు.. 8 మంది మృతి

గుజరాత్ అహ్మదాబాద్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎల్జీ, సివిల్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.