VSP: గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనను వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని ఆరోపించారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని, సీఎం చంద్రబాబు మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
గుంటూరు ఘటనపై సీఎం కమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ


