హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధ్యాయుల టెట్ మెటీరియల్ ఆవిష్కరణ

KRNL: ఆదోని నెహ్రూ మెమోరియల్ హైస్కూల్‌లో ఎస్టీయూ ఏపీ రూపొందించిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ మెటీరియల్‌ను డిప్యూటీ డీఈవో రాజేంద్ర ప్రసాద్, ఎంఈవోలు ఆవిష్కరించారు. ఈ మెటీరియల్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎస్టీయూ నాయకులు పాల్గొని ఈ అధ్యయన సామగ్రిని అభినందించారు.