GNTR: DY.CM పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్ బోడాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు మంగళగిరి పట్టణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పార్టీ ఇన్‌ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సీఐకి వినతిపత్రం అందజేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు.
వార్తలు
రాజ్ బోడాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు


