SKLM: వర్షాలు కురవాలని నెల్లిపర్తి శివాలయంలో గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఉమాశంకర్ ఆధ్వర్యంలో సమీప చెరువు నీటితో శివుడికి కుంభాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు లేనప్పుడు స్వామికి ఇలా అభిషేకం చేస్తే వర్షాలు పడతాయనేది వారి నమ్మకం. వర్షాభావ పరిస్థితుల వల్ల మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
వర్షాలు కురవాలని శివయ్యకు జలాభిషేకం


