PLD: పిడుగురాళ్ల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో ఉద్యోగాలు సాధించిన 600 మంది ప్రతిభావంతులకు వారు నియామక పత్రాలు అందజేసి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
వార్తలు
నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే


