BPT: కర్లపాలెం (మం) యాజలి ఉన్నత పాఠశాలలో నిర్మించిన నూతన ముఖద్వార గేట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసు శనివారం ప్రారంభించారు. పూర్వ విద్యార్థి, ఎన్నారై మంతెన నాగరాజు సహకారంతో గేట్ నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
వార్తలు
హైస్కూల్ ముఖద్వార గేట్ ప్రారంభం


