హైదరాబాద్: 28°C
వార్తలు

దోస్త్ వాహనాల చోరీ ముఠా అరెస్ట్

CTR: అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను గంగవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన వాహనం, 27 అల్యూమినియం పాల క్యాన్‌లను రికవరీ చేశారు. నిందితులు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.