హైదరాబాద్: 28°C
వార్తలు

'తాగునీరు సమస్యలు పరిష్కరించాలి'

KRNL: పెద్దకడబూరులో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, వీధిలైట్లను ఏర్పాటు చేయడంతో పాటు దోమల బెడదను నివారించాలని కేవీపీఎస్, డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శులు దేవదాస్, రాజు డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.