AP: పోలవరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో గల్లంతైన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఊకె సుశీల(37), ఊకె లక్ష్మి(37), తుర్రం భారతి(40), భాసుబోయిన బాలరాజు(38), ఊకె రమేష్(38)గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. కాగా, మృతిచెందిన ఐదుగురు చేపలవేటకు వెళ్లారు.
క్రైమ్
విషాదం.. ఐదుగురు మృతి


