TG: సూర్యాపేటలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్‌తో 13 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఫుడ్ పాయిజన్ కలకలం


