హైదరాబాద్: 28°C
వార్తలు

వనపర్తిలో కుక్కల స్వైరవిహారం

WNP: జిల్లా కేంద్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. రహదారులపై తిష్ఠ వేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుక్కల నియంత్రణకు పురపాలక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో సార్లు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు చేస్తున్నా ప్రయోజనం లేదన్నారు.