MDK: రామాయంపేట మండలం మాసాయిపేట గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రామాయంపేట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 500 ఈత మొక్కలను నాటారు. సీఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గౌడ గీత వృత్తి పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈత చెట్ల పెంపకం అవసరమన్నారు. కార్యక్రమంలో SI విజయ్ సిద్ధార్థ, కానిస్టేబుళ్లు బాలరాజు, కృష్ణగౌడ్, సంజీవ్ గౌడ్ పాల్గొన్నారు.
వార్తలు
ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ


