KDP: ముద్దనూరు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి పంటను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి మల్లేశ్వరరెడ్డి రైతులకు శస్యరక్షణ చర్యలు వివరించారు. డ్రిప్, రైన్‌పోర్ట్ పద్ధతులను వినియోగించాలని, మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, శిలీంధ్రనాశకాలు, పురుగుమందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయాలని తెలిపారు. ప్లాస్టిక్ మల్చింగ్‌తో భూమిలో తేమ నిల్వ ఉంటుందని వివరించారు.
వార్తలు
ఉల్లి రైతులకు ఉద్యానశాఖ హెచ్చరికలు


