హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి వేడుకలు

NZB: ప్రజాకవి, ప్రముఖ వాగ్దేయకారుడు డా.అందెశ్రీ 65వ జయంతి వేడుకలను భీంగల్ పట్టణంలో నేడు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి నగదు పురస్కారంతో సత్కరించిందన్నారు.