హైదరాబాద్: 28°C
వార్తలు

తండ్రి మృతిపై అనుమానం.. RDOకుమారుడి ఫిర్యాదు

KDP: పెద్ద ముడియం మండలం మేడిదిన్నె ఎస్సీ కాలనీలో ఈనెల సోమవారం 13 న తండ్రి కొమ్ము ఓబులేసు అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి మృతికి ఓ ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడమే కారణమని ఆరోపిస్తూ, మృతుడి కుమారుడు జమ్మలమడుగు ఇన్‌ఛార్జి ఆర్డీవో శిరీషకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.