ADB: కేంద్రంలోని BJP ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమం చేపట్టినట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రీ ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక, కర్షక వర్గాలకు పిలుపునిచ్చారు.
వార్తలు
ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమం: బుర్రీ ప్రసాద్


