W.G: ఉండి మండలం యండగండిలో వరిపంట యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సును రైతు సేవాకేంద్రంలో జరిగింది. జిల్లా అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్ జీవన్ మాట్లాడుతూ.. నాట్లు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం విషయాలపై రైతులకువివరించారు. కౌలు రైతులు కార్డులు తీసికోవాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.
వార్తలు
వరి పంట యాజమాన్యంపై అవగాహన సదస్సు


