HYD: అంబర్‌పేట బతుకమ్మకుంట కేసులో హైడ్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చెరువు ఫెన్సింగ్ అంశంపై హైడ్రా వాదనలను పరిశీలించాలని హైకోర్టును ఆదేశించింది. ప్రధాన కేసుతో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా కలిసి విచారించాలని సూచించింది. తుది తీర్పు వచ్చే వరకు యాజమాన్య హక్కులు ఎవరూ ప్రకటించవద్దన్న హైకోర్టు ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంది.
వార్తలు
బతుకమ్మకుంట కేసులో హైడ్రాకు సుప్రీంకోర్టు ఊరట


