హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన కలెక్టర్

MDK: చిన్న శంకరంపేట మండలం సూరారంలో రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తోటల్లో జరుగుతున్న ఆయిల్ పామ్ గెలల కటింగ్ ప్రక్రియను ఆమె స్వయంగా వీక్షించారు. తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటలుగా ఆయిల్ పామ్ సాగు చేసి రైతులు మంచి లాభాలు సాధించాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.