జగిత్యాల జిల్లాలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇవే. అత్యధికంగా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో 27.3 మి.మీ., అత్యల్పంగా ఎండపల్లి మండలం మారేడుపల్లిలో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. కోరుట్లలో 26.5, కథలాపూర్‌లో 22.3, మెట్‌పల్లిలో 21.3 మి.మీ. చొప్పున వర్షం కురిసింది.
వార్తలు
జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు


