హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చారిత్రక కోటను సందర్శించిన రాజస్థాన్ బృందం

MDK: చిన్నశంకరంపేట మండలం చందంపేటలోని పాపన్నపేట సంస్థాన చారిత్రక కోటను రాజస్థాన్ బృందం సందర్శించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పర్యాటక అభివృద్ధి, కట్టడాల పరిరక్షణపై అధ్యయనంలో భాగంగా ఈ పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి రమేష్, ఈడీఎం సందీప్, స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.