హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్.. ఇలా తొలిసారి..!

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. అయితే, వారి ఖండాల్లో జరిగే ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీల్లో విజేతలుగా ప్రపంచకప్‌నకు వచ్చాయి. దక్షిణ అమెరికా టోర్నీలో అర్జెంటీనా 2024లో విజేతగా నిలిచింది. అదే ఏడాది యూరో కప్‌లో స్పెయిన్ ఛాంపియన్ అయింది. ఒకే సమయంలో టోర్నీల విజేతలుగా నిలిచిన జట్లు ప్రపంచకప్‌లో తలపడనుండడం ఇదే తొలిసారి.