భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే ఇవాళ జరగనుంది. లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. దీంతో వన్డే సిరీస్ కైవసంపై భారత్, ఇంగ్లండ్ జట్లు గురిపెట్టాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్ష్ దూబే జట్టులోకి వచ్చాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత మ్యాచులు రాత్రి 10 గంటలకు మొదలైన విషయం తెలిసిందే.
క్రీడలు
ENG vs IND: నేడు సిరీస్ డిసైడర్ మ్యాచ్


