జమ్మూకాశ్మీర్‌లో వరద ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. పూంచ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
వార్తలు
భారీ వర్షాలు.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సీఎం


