హైదరాబాద్: 28°C
క్రీడలు

మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్‌ దూరం

ENG vs IND మధ్య రేపు మూడో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు భారత జట్టులో ఒక మార్పు చేశారు. రెండో వన్డే సందర్భంగా తొడ కండర గాయం బారినపడిన వాషింగ్టన్ సుందర్‌ మూడో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్‌ దూబెను జట్టులోకి తీసుకున్నారు.