రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికరంగా స్పందించాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆటను వదిలేయాల్సిందేనని, దీనిపై విచారం ఎందుకని ప్రశ్నించాడు. అయితే, లార్డ్స్ వన్డేనే రోహిత్‌కు చివరిదంటూ వస్తున్న రూమర్లను బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కొట్టిపారేశాడు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతారని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
క్రీడలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు


